తెలంగాణ

నేడు ఈసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను బుధవారం సాయంత్రం 2.40 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ హెచ్ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి విడుదల చేస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీం, ఫార్మసీ స్ట్రీం, బిఎస్సీ (మాథమెటిక్స్) స్ట్రీంల ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేస్తామని కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్థన్ తెలిపారు. ఈసెట్ ర్యాంకులు, మార్కులతో పాటు ఈసెట్‌పై రిపోర్టు అందజేస్తామని, టాపర్ల జాబితాను, ఫలితాల విశే్లషనను ఇస్తామని ఆయన పేర్కొన్నారు.