తెలంగాణ

18 నుండి డీ సెట్ రెండో దశ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రెండేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమో, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి రెండో దశ కౌనె్సలింగ్ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని డీసెట్ కన్వీనర్ ఎ సత్యనారాయణ రెడ్డి చెప్పారు. వెబ్ ఆధారిత ఆప్షన్ల నమోదు 20 నుండి 22 వరకూ జరుగుతుందని అన్నారు. సీట్ల కేటాయింపు జూలై 24న జరుగుతుందని, సీట్లు పొందిన వారు జూలై 26 నుండి ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అన్నారు. 30 తేదీ నుండి స్లయిడింగ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు.