తెలంగాణ

డిజాస్టర్ విజిలెన్స్ అధికారిగా సదాభార్గవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సదాభార్గవిని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) శాఖకు సంబంధించిన విజిలెన్స్, క్రమశిక్షణ అంశాలపై ఆమె విచారణ చేస్తారు. విజిలెన్స్ కమిషనర్ సూచనల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ వివరించారు.
భవన నిర్మాణ వర్కర్లకు చేయూత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్న మహిళల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు వివాహం చేసుకునేందుకు 20 వేల రూపాయలు ‘వివాహ బహుమతి’గా ఇవ్వాలని నిర్ణయించారు. భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్న వారి కూతుళ్లకు (ఇద్దరికి) వివాహం చేసేందుకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది.