తెలంగాణ

సాగర్‌లో భారీగా వినాయక నిమజ్జనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున సాగర్, సెప్టెంబర్ 11: నాగార్జున సాగర్ జలాశయంలో బుధవారం వినాయక విగ్రహాల నిమజ్జనాలు భారీ ఎత్తున సాగాయి. జలాశయం దిగువన సాగర్ - గుంటూరు కొత్త బ్రిడ్జి మీదుగా వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుండి వినాయక విగ్రహాలు తరలివచ్చాయి.

చిత్రం... కొత్త వంతెన వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం