తెలంగాణ

మెస్ బిల్లుల బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోని రెండు వేల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌లో గత ఐదు నెలల నుంచి 2లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.130 కోట్ల మెస్ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మెరకు కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.