తెలంగాణ

నేడు భారతమాత మహాహారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ ట్రస్టీ ప్రశాంత్ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఐమాక్స్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డితో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు.