తెలంగాణ

కరోనాపై అవగాహన పోస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: హైదరాబాద్‌లో కరోనా వ్యాధిపై అవగాహన కల్పించడానికి రవాణా శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. గురువారం హైదరాబాద్ కేంద్ర రవాణాశాఖ కార్యాలయంలో కరోనాపై రవాణా శాఖ అవగాహన కోసం పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లను ఆటోలపై అతికించి ప్రజల్ని చైతన్యం చేయడానికి కమిషనర్ ఎంఆర్‌ఎం రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రంపంచాన్ని కలవరపర్చుతున్న కరోనా వైరస్‌పై రవాణాశాఖ ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు వివిధ పనులకు వచ్చే వాహనదారులు టరోనా వైరస్ బారిన పడకండా ఉండేందుకు అవగాహన కల్పించడానకి పోస్టర్లను వేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీ. రమేష్, పాండురంగ నాయక్ పాల్గొన్నారు. అంతకు ముందు రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎంఆర్‌ఎంరావు మర్యాదపూర్యకంగా సంబంధిత శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిశారు.

*చిత్రం... *ఆటోపై కరపత్రాలను అతికిస్తున్న రవాణా కమిషనర్ ఎంఆర్‌ఎం రావు