తెలంగాణ

హైదరాబాద్ నుంచి ఎంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గల పుష్కర ఘాట్లకు దూరపు వివరాలు (కిలో మీటర్లలో) ఇలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా
1. తంగడి (మాగనూర్ మండలం)-190
2. కృష్ణా (మాగనూర్ మండలం)-188
3. గుడెబల్లూరు
(మాగనూరు మండలం)-186
4. పస్పుల-182
5. పంచదేవుపాడు-184
6. నందిమల్ల (జూరాల)-167
7. జూరాల-158
8. రంగాపురం (కృష్ణాబ్రిడ్జి)-168
9. గుమ్మడం (పెబ్బేరు మండలం)-183
10. బీచుపల్లి
(హైదరాబాద్-కర్నూలు హైవే)-167
11. సోమశిల (కొల్లాపురం)-168
12. జటప్రోలు (కొల్లాపురం)-175
13. మల్లేశ్వరం (కొల్లాపూర్ మండలం)-183
నల్లగొండ జిల్లా
1.కచరాజుపల్లి (మల్లేపల్లి మండలం)-160
2.పెద్దమునగాల-150
3.పొట్టిచెల్మ,నాగార్జునసాగర్-145
4.నాగార్జునసాగర్-146
5.అడవిదేవులపల్లి-190
6.ముదిమాణిక్యం-190
7.వాడపల్లి-168
8.మట్టపల్లి-215
9.వజినేపల్లి-215