తెలంగాణ

కాలిఫోర్నియా టు నది అగ్రహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 17: పవిత్ర కృష్ణానది పుష్కరాల సందర్భంగా పుష్కరస్నానం ఆచరించాలని అమెరికాలోని క్యాలిపోర్నియాకు చెందిన కుటుంబ సభ్యులు నదిఅగ్రహారానికి చేరుకొని బుధవారం పుష్కరస్నానాన్ని ఆచరించారు. 18 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఉద్యోగరీత్యా క్యాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. బిజినెపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్‌కు గద్వాలకు చెందిన శిల్పతో వివాహం జరిగింది. ఈ జంట ఇక్కడికి వచ్చి పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం నదిఅగ్రహారంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో పుష్కరస్నానం ఆచరించడం మహాభాగ్యమని ప్రవీణ్‌కుమార్, ఆయన భార్య శిల్ప అన్నారు.

చిత్రం.. నది అగ్రహారం వద్ద పుష్కరస్నానం ఆచరించిన కాలిఫోర్నియా ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులు