తెలంగాణ

కస్టడీకి నరుూం భార్య, సోదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో సిట్ ప్రత్యేక పోలీసులు విచారణను వేగవంతం చేశారు. గురువారం సిట్ పోలీసులు నరుూం భార్య హసీనా, సోదరి ఖలీమా బేగంలను తమ తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాలని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని 8వ మెట్రోపాలిటన్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సిట్ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించి ఇరువురినీ గురువారం నుంచి తొమ్మిది రోజుల వరకు పోలీసు కస్టడీకి అనుమతించారు. సిట్ పోలీసులు నరుూం భార్య, సోదరిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. సిట్ పోలీసులు నరుూం కారు డ్రైవర్ శామ్యూల్‌ను విచారణ నిమిత్తం అప్పగించాలని కోరడంతో, పిటి వారెంట్‌ను తోసిపుచ్చింది.