తెలంగాణ

పోలీసు కస్టడీలో వెంకటేశ్‌యాదవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, సెప్టెంబర్ 1: అక్రమ ఆయుధాలు కలిగిఉండటంతో పాటు పలువురిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన కేసులో నిందితుడు భువనగిరి ఎంపిపి తోటకూరి వెంకటేశ్‌యాదవ్‌ను పోలీసులు ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
భువనగిరి వ్యాపారులను విచారించిన పోలీసులు...
నరుూం అనుచరుడు పాశం శ్రీనివాస్‌ను సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ నేపథ్యంలో వెల్లడించిన నేరాల వివరాల మేరకు బాధితులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి వారి నుండి వివరాలు తెలుసుకున్నారు. పాశం శ్రీనివాస్ డబ్బుల కోసం వేధించిన వారిలో ఎక్కువ శాతం భువనగిరి గంజ్ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులున్నారు.