తెలంగాణ

గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజి నారాయణరావు అవార్డ్ 2016ను ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఏర్పాటు చేసిన ఈ అవార్డును పొందిన వారిలో గోరటి రెండవ వారు. కాళోజి నారాయణరావు అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. కాళోజీ అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గౌరారం గ్రామంలో జన్మించిన గోరటి వెంకన్న గ్రామీణ జీవితం, గ్రామీణ సమస్యలపై రాసిన పలు పాటలు జనాదరణ పొందాయి.