తెలంగాణ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 ఈవ్‌టీజింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గత రెండు వారాల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 14 ఈవ్‌టీజ్, 12 పిటీ కేసులు నమోదేనట్టు షీటీమ్స్ ఏసిపి స్నేహిత తెలిపారు. అయితే వీరిలో కొందరికి కౌనె్సలింగ్ నిర్వహించామని, మరికొందరిని రిమాండ్‌కు తరలించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎవరైనా మహిళలను, యువతులను వేధిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని, వాట్సాప్ నెం. 9490617111కు కూడా ఫిర్యాదు చేయాలని ఏసిపి సూచించారు.