తెలంగాణ

దసరాకు 3064 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసి 3064 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సిబిఎస్, జెబిఎస్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు టిఎస్‌ఆర్టీసి హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేణు తెలిపారు. ఎల్‌బినగర్, ఆరాంఘర్, ఎంజిబిఎస్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, ఈ నెల 6వ, తేదీ నుంచి ప్రతి పది నిముషాలకు ఒక ప్రత్యేక బస్సు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 800 స్పెషల్ బస్సులు వేశామని, స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.