తెలంగాణ

9న టి.హబ్-2కి కెసిఆర్ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరబాద్, నవంబర్ 5: టి.హబ్ -2 నిర్మాణానికి ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. టి.హబ్-1 కన్నా నాలుగు రెట్లు విశాలంగా టి.హబ్-2ను నిర్మించనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో మనం నివసిస్తున్నామని, అంకుర సంస్థలకు ప్రోత్సహించి ఈ తరం యువత ఆశయాలను నెరవేర్చే విధంగా టి.హబ్-2కు రూపకల్పన చేస్తున్నామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రపంచంలోని పది టాప్ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లో ఉన్నాయని, టి.హబ్-2 ద్వారా హైదరాబాద్‌లో ఐటి రంగానికి మరింత ఊతం లభిస్తుందని కెటిఆర్ చెప్పారు.