తెలంగాణ

పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదానికి అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీర్ ఉగ్రవాదానికి, దేశీయ తీవ్రవాదానికి అడ్డుకట్ట పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని నిర్మూలించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఒబిసి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడిగా కాటం నర్సింహయాదవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీకి అందరూ మద్దతు ఇస్తున్నారని అన్నారు.