తెలంగాణ

సభాహక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఫీజు రీఇంబర్స్‌మెంట్ విషయంలో సభను తప్పుదోవబట్టించే సమాచారం ఇచ్చారనే ఆరోపణపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసును ఇచ్చింది. అసెంబ్లీ రూల్ 168 కింద ఈ నోటీసును సిఎల్‌పి ఇచ్చింది. స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందచేశారు. ఈ నోటీసుపై సిఎల్‌పి నేత కె జానారెడ్డి, ఎమ్మెల్యేలు జి చిన్నారెడ్డి, టి జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఎన్ పద్మావతి రెడ్డి, సిహెచ్ వంశీచంద్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు.