తెలంగాణ

విచారణ లేకుండా తొలగించడం సరికాదు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి తొలగించే ముందు సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంటుందని హైకోర్టు సోమవారం నాడు పేర్కొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కాటన్ పర్చేజర్స్‌గా 2015లో నియమితులైన ఉద్యోగులను కార్పొరేషన్ తొలగించిందని పేర్కొంటూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. బిషన్‌లాల్ గుప్తా- హర్యానా రాష్ట్రం మధ్య జరిగిన కేసును న్యాయమూర్తి ఉటంకించారు. ఉద్యోగం నుండి తొలగింపునకు గురైన వ్యక్తి భవిష్యత్ అంధకారం అవుతుంది అని వ్యాఖ్యానించారు.