తెలంగాణ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వివరణకు ప్రభుత్వానికి వారం గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: పర్యావరణ, అటవీశాఖల అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించడంపై వారం రోజులలో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (సౌత్ జోన్) శుక్రవారం ఆదేశించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వల్ల శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టులో వన్యప్రాణులకు విఘాతం కలుగుతుందని బీరం హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌న ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ నంబియార్ నేతృత్వంలోని ధర్మాసనం వారం రోజులలో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.