తెలంగాణ

ఆర్ అండ్ బి ఇఎన్‌సి గణపతిరెడ్డి పదవీకాలం మూడేళ్లు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సి) గణపతిరెడ్డి పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గణపతిరెడ్డి పదవీకాలాన్ని పొడిగించే ఫైల్‌పై ఆదివారం ముఖ్యమంత్రి సంతకం చేశారు.