తెలంగాణ

సిఎం స్పెషల్ ఫండ్ నుంచి డోర్నకల్‌కు రూ.21.75 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: శివరాత్రి పండుగ రోజు కురవి వెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు డోర్నకల్ నియోజకవర్గంలో వౌలిక వసతుల కోసం ప్రకటించిన మేరకు రూ.21.75 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులను మంజురు చేశారు. ఈ నిధుల నుంచి డోర్నకల్, మరిపెడ మండలాలకు కోటి రూపాయల చొప్పున, డోర్నకల్ నియోజకవర్గంలోని ఇతర నాలుగు మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున, నియోజకవర్గంలోని 77 గ్రామాలకు రూ.25 లక్షల చొప్పున గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.