తెలంగాణ

సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు బిఎ, బి కాం, బిఎస్సీ కోర్సుల ఫస్టియర్‌లో చేరేందుకు టిఎస్ డబ్ల్యుఆర్‌ఇఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ పోర్టులో దరఖాస్తులు పంపించుకోవాలని అన్నారు. దరఖాస్తులను మార్చి నెల 26లోగా సమర్పించాలని కోరారు.