తెలంగాణ

రానున్న వారం రోజుల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: రానున్న వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 20 జిల్లాల్లో గరిష్టంగా 34 డిగ్రీల నుంచి 38 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. మరో 11 జిల్లాల్లో 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు చేరుకుంటుందని తెలిపింది.