తెలంగాణ

కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్‌ఐ), ఆర్‌సిఐ (డిఆర్‌డిఓ), నెట్‌యాప్‌తో భాగస్వామ్యం చేసుకుని ‘ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ నెక్ట్స్ జనరేషన్ ఐసిటి’పై అంతర్జాతీయ సదస్సు 2017ను నిర్వహించాయి. కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేటిక్స్ రంగంలో పరిశోధనకారులు, శాస్తవ్రేత్తలు, డెవలపర్లు, ప్రాక్టీషనర్లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఓ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైయెంట్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డిఆర్‌డిఏ జిఆర్‌సిఐ శాస్తవ్రేత్త గౌతమ్ మహాపాత్రో ఈ సదస్సు గురించి మాట్లాడుతూ డిజిటల్ సాంకేతికతలు సవాళ్లతో పాటు సంస్థలకు అవకాశాలను సైతం తీసుకువస్తాయని తెలిపారు.