తెలంగాణ

పంటల మార్కెటింగ్‌కు ప్రత్యేక వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: పంటల మార్కెటింగ్‌ను ఎప్పటికప్పుడు రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను రూపొందించే బాధ్యతను ఎల్‌ఐఎల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఇ-పర్మిట్లు ఇచ్చేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, మార్కెటింగ్ రంగాల్లో ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగించడం ప్రారంభం కావడంతో ఈ రంగాలు ఆధునిక సాంకేతిక శోభను సంతరించుకుంటున్నాయి.