తెలంగాణ

వెబ్‌సైట్‌లో తెలంగాణ టెన్త్ హాల్‌టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధుల హాల్‌టిక్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (బిఎస్‌ఇ) పోర్టల్‌లో ఉంచినట్టు పరీక్షల కమిషనర్ డాక్టర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, దానిపై హెడ్మాస్టర్ సంతకం చేయించి కూడా వాటితో పరీక్షలకు హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాలలకు సైతం ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.