తెలంగాణ

ఎంసిహెచ్‌ఆర్‌డిలో సిటిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్‌ఆర్‌డి)లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ (సిటిఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను సంస్థ ఇన్‌చార్జి డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎకె గోయల్‌కు అందజేశారు. ఈ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా అదే రోజు మానవ వనరుల అభివృద్ధి సంస్థ 40వ వార్షిక ముగింపు సమావేశం ఉంటుంది.