తెలంగాణ

పది కిలోల కణితి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: వెనె్నముకకు సమీపంలో ఏర్పడిన 10 కేజీల కణితిని శస్త్ర చికిత్స ద్వారా బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వైద్యులు తొలగించారు. పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారి, బరువైన కణతితో తీవ్ర నొప్పికి గురైన నసీమ్ ఫాతిమా (19) శరీరంలోని వెనుక భాగాన ఉన్న కణతిని వైద్యులు విజయవంతంగా తొలిగించారని హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. ఈ చికిత్స కోసం అయ్యే ఖర్చు రూ.2 లక్షలను దాతల సహకారంతో 24 గంటల్లో హెల్పింగ్ హేండ్ ఫౌండేషన్ సమకూర్చిందని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ముజ్తబా హసన్ అక్సారీ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 7 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి ఈ కణతిని బహుళ వైద్య నిపుణుల బృందం తొలగించిందని వెల్లడించారు.