తెలంగాణ

మంత్రిమండలి సమావేశం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: ప్రగతి భవన్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు, ఈ ఏడాది చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులపై మంత్రిమండలిలో చర్చనున్నట్టు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో రుణ మాఫీకి ఖర్చు చేసిన నిధులలో కొంత భాగాన్ని కేంద్రం భరించాలని కోరుతూ మంత్రిమండలి కోరనున్నట్టు తెలిసింది.