తెలంగాణ

మాజీ ఎంపి విహెచ్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / చాంద్రాయణగుట్ట, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మీడియా పాయింట్ వద్ద జరిగిన వాగ్వివాదంలో కామాటీపుర పోలీసు ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను మాజీ ఎంపి వి.హనుమంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మీడియా పాయింట్ ముందు డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌తో హనుమంతరావు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై సైఫాబాద్ పోలీసులు ఐపిసి 353, 294బి, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.