తెలంగాణ

11 వర్శిటీల్లో బిటెక్ ప్రవేశాలకు ‘యూని గేజ్ ఇ ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: దేశవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాలు బిటెక్ ప్రవేశాలకు ‘యూని గేజ్ ఇ’ స్కోర్‌ను ఆమోదించాయి. ఎరా ఫౌండేషన్ సభ్యత్వ సంస్థల్లో యూనిగేజ్ పేరిట 150 నగరాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ స్కోర్ ఆధారంగా ఎంఎస్ రామయ్య యూనివర్శిటీ, మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అజీన్‌క్యడివై పాటిల్ వర్శిటీ, కర్పగం వర్శిటీ, పెరియార్ వర్శిటీ, చంద్రశేఖర సరస్వతి వర్శిటీ, రేవా వర్శిటీ, మానవ్ రచన వర్శిటీ, కెఎల్ వర్శిటీ, దయానందసాగర్ వర్శిటీ, సవితా వర్శిటీ, కజిరంగా వర్శిటీల్లో అడ్మిషన్లు చేపడతారు.