తెలంగాణ

అధ్యాపకుల కౌశల్యాలకు ఆన్‌లైన్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కౌశల్యాన్ని , పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నూతన మార్గాల అనే్వషణలో ఉన్న అధ్యాపకుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ యుకెలోని యుసిఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఒక ఉచిత ఆన్‌లైన్ కోర్సును అభివృద్ధి చేసింది. అత్యుత్తమ అధ్యాపకుడిగా మారడానికి ఇది ఎంతో దోహదం చేయనుంది. భారతదేశంలో అధ్యాపకులు, మరీ ముఖ్యంగా ఆంగ్లాన్ని బోధించే వారు లేదా ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా బోధించే అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూచర్ లెర్న్ వేదిక ద్వారా మాసివ్ ఆన్ లైన్ కోర్సు- మూక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
శివ్‌నాడార్‌లో ఎంబిఎ
శివ్‌నాడార్ యూనివర్శిటీ ఎంబిఎ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఐ గ్లోబల్ ఎంబిఎ, బ్యాచిలర్స్ ఇన్ మేనేజిమెంట్ స్టడీస్‌కు తోడు మేనేజిమెంట్‌లో పిహెచ్‌డి ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించినట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ శుభ్రో సేన్ చెప్పారు. దరఖాస్తుదారులు బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్టుకు, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావల్సి ఉంటుందని ఆయన తెలిపారు.