తెలంగాణ

విద్యాసాగర్‌రావుకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: శనివారం కన్నుమూసిన ప్రభుత్వ సాగునీటి రంగం సలహాదా రు ఆర్ విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ఆదివారం ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంబర్‌పేట శ్మశాన వాటికలో విద్యాసాగర్‌రావు చితికి ఆయన కుమారుడు వెంకటరమణ నిప్పంటించారు. పోలీసు బెటాలియన్ గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్చి, గౌరవ వందనం సమర్పించింది. మంత్రి టి హరీశ్‌రావు, ఎంపి బూర నర్సయ్య గౌడ్, విద్యాసాగర్‌రావు కుటుంబ సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..విద్యాసాగర్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి టి హరీశ్‌రావు