తెలంగాణ

సింగరేణికి ఇద్దరు డైరెక్టర్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: సింగరేణి సంస్ధకు కొత్త డైరెక్టర్లుగా బి. భాస్కర రావు (ప్లానింగ్-ప్రాజెక్ట్సు), ఎస్. చంద్రశేఖర్ (ఆపరేషన్స్) నియమితులయ్యారు. ఇప్పటి వరకు బి. భాస్కర రావు జి.ఎం కార్పోరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టుగా, చంద్రశేఖర్ ఆడ్రియాల లాంగ్‌వాల్ ఏరియా జిఎంగా విధులు నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్ధ సీనియర్ డైరెక్టర్ల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీల్లో కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ వీరిని ఎంపిక చేసింది.