తెలంగాణ

ప్రయోగశాలల డైరెక్టరేట్‌ను నివేదిక కోరిన లోకాయుక్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: పేరు మినరల్, నీరు కెమికల్ పేరుతో ఆంధ్రభూమిలో ఈ ఏడాది ఏప్రి ల్ 24వ తేదీన ప్రచురితమైన వార్తపై నివేదిక ఇవ్వాలని లోకాయుక్త హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యాధి నిరోధక ఔషధ సంస్ధ, ప్రజారోగ్య శాఖ, ఆహార పరిపాలన శాఖను ఆదేశించింది. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ బి సుభాషణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు అక్రమంగా సాగే మంచినీటి విక్రయాలపై ఫిర్యాదు చేశారు. ఆహార పరిరక్షణ 2006 రెగ్యులేషన్ నియమావళి 2011 అనుసరిం చి విచారణ జరపాలని లోకాయుక్తకు జంపాల శ్రీనివాస్‌గౌడ్ ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 9వ తేదీ లోపల నివేదిక ఇవ్వాలని లోకాయుక్త వ్యాధి నిరోధక ఔషధ సంస్ధను కోరింది.