తెలంగాణ

సేద్యం కమిటీల గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది నియమించిన మార్కెట్ కమిటీలకు గడువు మీరుతుండటంతో మరో ఆరునెలల పాటు వీటి గడువును ప్రభుత్వం పొడిగించింది. గత రెండునెలల్లో దాదాపు వందకుపైగా కమిటీల గడువును పొడిగించారు. ప్రభుత్వం సోమవారం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు వికారాబాద్ జిల్లా మర్పల్లి, ధరూర్, జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీల గడువు జూన్ నుండి ఆరునెలలపాటు అధికారంలో ఉండేవిధంగా పెంచారు.