తెలంగాణ

తగ్గిన ఇంజనీరింగ్ సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు భారీ కోత విధించారు. 2017-18 సంవత్సరానికి గానూ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు జెఎన్‌టియు, ఉస్మానియా యూనివర్శిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి. 250కాలేజీలకు గుర్తింపు లభించగా అందులో 1,26,315 సీట్లు ఉన్నాయి. బి ఫార్మసీలో 137కాలేజీలుండగా అందులో 12,931 సీట్లు ఉన్నాయి. నిరుడు 277కాలేజీలకు గుర్తింపు లభించగా, అందులో 1,39,468 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది 27 కాలేజీలు తగ్గాయి. అందులో 13,153 సీట్లు తగ్గాయి.