తెలంగాణ

నీటిపారుదలలో బిసిలకు భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: నీటిపారుదల పథకాల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో శనివారం ఆయన తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లలో బిసిలు ఎంత మంది ఉన్నారో తెలియచేయాలని ఆయన కోరారు. మొత్తం జనాభాలో బిసిలు సగం మంది ఉన్నారు కాబట్టి, నీటిపారుదల కాంట్రాక్టుల్లో సగం పనులు బిసిలకే ఇవ్వాలని ఆదేశించారు.