తెలంగాణ

వ్యాయామ టీచర్ల నియామకంపై టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణసాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్ధల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో వ్యాయామ టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు నోటీసులను హైకోర్టు జారీ చేసింది. కె రెడ్యానాయక్ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. నేషనల్ కౌన్నిసల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ నియమావళిని ఉల్లంఘించి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు.