తెలంగాణ
హెచ్‌సియు విసి బదిలీ కోరుతూ హైకోర్టులో విహెచ్ పిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 1: సెంట్రల్ వర్శిటీ పరిశోధన విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వైస్‌చాన్సలర్ పి అప్పారావును బదిలీ చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విసి అప్పారావు మళ్లీ విసిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. మానవ వనరుల శాఖ నుంచి ఎటువంటి లిఖితపూర్వకమైన ఆదేశాలు లేకుండానే అప్పారావు విసిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించారన్నారు.