తెలంగాణ

21 జిల్లాలకు బాలల సంరక్షణ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలకు ప్రతి జిల్లాకు బాలల సంరక్షణ కమిటీల ఏర్పాటుతో పాటు బాల నేరస్థుల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు వీటికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు.
టిఆర్‌ఎస్‌వి కమిటీలకు సిఎం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కమిటీలకు టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఆమోదం తెలిపారు. జిహెచ్‌ఎంసి (హైదరాబాద్) కమిటీతో సహ మిగతా 30 జిల్లాల కమిటీలకు జిల్లా సమన్వయకర్తల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.