తెలంగాణ

జీవో 1985 అమలుపై ఏం చర్యలు తీసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: వోకేషనల్ కోర్స్‌లు అభ్యసించిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1985 అమలుపై ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఇ భవాని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ జీవోను అమలు చేయలేమని అధికారులు చెప్పాడాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేసింది. దీంతో జీవో అమలుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.