తెలంగాణ
ఏసిబికి చిక్కిన ఫుడ్ ఇన్స్పెక్టర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 July 2017
హైదరాబాద్, జూలై 15: ఓ హోటల్లో కుళ్లిన మాంసంతో బిర్యానీ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ సోదాలు నిర్వహించారు. అయితే హోటల్‌పై కేసు పెట్టవద్దని యజమాని బేరానికి వచ్చాడు. దీంతో సదరు అధికారి రిపోర్టు తారుమారు చేసేందుకు రూ. 1.25 లక్షలు లంచం అడుగగా, హోటల్ యజమాని ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీందర్ హోటల్ యజమానితో లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు.