తెలంగాణ

పిజిటి, టిజిటి పోస్టుల ప్రిలిమినరీ జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: వివిధ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పిజిటి, టిజిటి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను శనివారం నాడు ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఐదుగురు సభ్యులు చొప్పున అభ్యర్ధులను మెయిన్ పరీక్షలకు ఎంపిక చేసినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. పిజిటి తెలుగు, ఉర్దూ అభ్యర్థులకు ఆగస్టు 27న, పిజిటి ఇంగ్లీషు అభ్యర్థులకు ఆగస్టు 28న టిజిటి తెలుగు, సంస్కృతం, ఉర్దూ , హిందీ అభ్యర్థులకు సెప్టెంబర్ 3న, టిజిటి ఇంగ్లీషుకు సెప్టెంబర్ 4న మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కమిషన్ పేర్కొంది.