తెలంగాణ

నియోజకవర్గాల అభివృద్ధికి రూ.225 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధి కోసం 225 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పరిధిలో శాసనసభా నియోజవర్గాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో విడతలో ఈ మేరకు నిధులను విడుదల చేస్తున్నామని ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేర్కొన్నారు. ఆచార్య పేరుతోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.