తెలంగాణ

డిఎస్సీ ప్రకటించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: నిరుద్యోగులు మరణిస్తున్నా డిఎస్‌సి ప్రకటించరా? అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో మొత్తం 40 వేల ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కృష్ణయ్య సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ వాయిదా వేయాలనే సాకులు మానుకుని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.