తెలంగాణ

సినీ నిర్మాత దిల్‌రాజుపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, సెప్టెంబర్ 16: సినీ నిర్మాత దిల్‌రాజుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘నా మనసు నిన్ను కోరే’ నవల రచయిత శ్యామల రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాను తన నవలలోని స్టోరీని తన అనుమతి లేకుండా కాపీ కొట్టారని అంటూ రచయిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిర్మాత దిల్‌రాజుపై ఐపిసి 120ఏ, 415, 420 కాపీ రైట్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.