తెలంగాణ

28 నుంచి ‘తెలంగాణ స్వర సమరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రాష్ట్ర చలన చిత్ర సంగీత పోటీలు ‘తెలంగాణ స్వర సమరం-2017’ ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు భాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగనున్నాయి. కన్‌సరన్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో సెక్యూర్ గివింగ్ విభాగం నిర్వహిస్తోంది. మూడు కేటగిరిల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. సబ్ జూనియర్ విభాగం 7 నుంచి 11, జూనియర్ విభాగంలో 12 నుంచి 16, సీనియర్స్ విభాగంలో 17 నుంచి 25 ఏళ్ల వరకు మూడు కేటగిరిల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది.