తెలంగాణ

రాష్ట్ర పండుగగా బాలల చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: 20 వ అంతర్జాతీయ పిల్లల చలన చిత్రోత్సవాన్ని ‘రాష్ట్ర పండగ’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అదర్ సిన్హాపేరుతో సాధారణ పరిపాలనా శాఖ జీఓ జారీ చేసింది. 2017 నవంబర్ 8 నుండి 14 వరకు జరుగుతున్న బాలల చలన చిత్రోత్సవాన్ని రాష్ట్ర పండగగా గుర్తించడంతో ఇందుకు అవసరమైన ఖర్చును బడ్జెట్ నుండి వ్యయం చేసేందకు వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార, ప్రచార శాఖ సంయుక్తంగా చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.