తెలంగాణ

ప్రపంచ తెలుగు మహా సభల విజయవంతానికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రపంచ తెలుగు మహా సభలు విజయవంతం చేయడంలో చిత్ర పరిశ్రమ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రపంచ తెలుగు మహా సభలలో భాగంగా ఈ నెల 18న నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. శనివారం మంత్రి తలసానిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా, ఉపాధ్యక్షుడు బెనర్జీ తదితరులు మంత్రిని కలిసారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సమావేశమైన మా అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు